మల్లక్కపేట సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి గారు
బుదవారం పరకాల మండలం మల్లక్కపేట సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల& కళాశాలను పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురుకుల హాస్టల్ పరిసరాలను పరిశీలించారు. డైనింగ్ హాల్ మరియు వంటగది మరియు స్టోర్ రూమ్, ఆర్వో మినరల్ ప్లాంట్ ను పరిశీలించారు. విద్యార్థులకు పెట్టే భోజనాన్ని పరిశీలించారు తరగతి గదులు సందర్శించి విద్యార్డినులతో ప్రత్యేకంగా మాట్లాడి వారి మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. 👉హాస్టల్ లో జనరేటర్ […]